| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | మీనాక్షీ నీదు పదపంకజములె |
| తోడి - ఆది (తాన వర్ణము) | |
| పల్లవి: | |
| మీనాక్షీ నీదు పదపంకజములె మిక్కిలి నమ్మితినమ్మ మధుర | ॥మీనాక్షీ॥ |
| అనుపల్లవి: | |
| మారారికి ప్రియమానినీమణివైన మహేశ్వరి బుధజన మనోభీష్టదాయినీ అంబ | ॥మీనాక్షీ॥ |
| ముక్తాయి స్వరము: | |
| . . . . | |
| చరణము(లు): | |
| దారిజూపి భవకానన మెటు దాటింతువో | ॥మీనాక్షీ॥ |