| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | పాపమే జ్వరాది ఘోర |
| ధన్యాసి - చతురస్ర త్రిశ్ర ఆది (త్రిశ్రమార్గము) | |
| పల్లవి: | |
| పాపమే జ్వరాది ఘోర రూపమై బాధించు మనస | ॥పాపమే॥ |
| అనుపల్లవి: | |
| భూపతికైనా సన్మౌని పుంగవునికైనా బహు | ॥పాపమే॥ |
| చరణము(లు): | |
| తెలిసి తెలియ కార్జించిన - కలుషము ప్రబలినవేళల బలిమిని పలుతాపములచే - బడలినపుడె భవహరమట ఫలరహితముగా శివసతి - పద మాశ్రయింపుమని రాఘవునికి | ॥పాపమే॥ |