| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | పార్వతీ నిరపరాధి నేగతి |
| గౌళ - ఆది | |
| పల్లవి: | |
| పార్వతీ నిరపరాధి నేగతి పారజూచి పరిపాలింతువో శివసతి | ॥పార్వతీ॥ |
| అనుపల్లవి: | |
| పూర్వార్జిత కర్మాధీనుడనై భువి పుట్టి కీలుబొమ్మకైవడి యాడితినె | ॥పార్వతీ॥ |
| ముక్తాయి స్వరము: | |
| . . . . | |
| చరణము(లు): | |
| చెదరని భక్తి కుదరక కొన్నాళ్ళు వదలని సుదతుల వలపుల కొన్నాళ్ళు మదమత్సరముల మరిగి కొన్నాళ్ళు తుదగతి రాఘవునికి దోచక కొన్నాళ్ళు గడచె | ॥పార్వతీ॥ |