| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | యోగసుఖ వియోగున కను |
| అఠాణ - రూపక | |
| పల్లవి: | |
| యోగసుఖ వియోగున కను రాగమెటు జనించు నీపై అంబ | ॥యోగ॥ |
| అనుపల్లవి: | |
| భోగజనిత విషయాదుల త్యాగిగాక విరాగినని పల్కు | ॥యోగ॥ |
| చరణము(లు): | |
| వారనిభవవారిధి దాటు తరణివై కడతేర్తువనుచు మన సార నీపద సారసభక్తి గోరియున్న రాఘవుని జ్ఞాన | ॥యోగ॥ |