| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | స్వరజనితోంకారనాదాఖండ పం |
| ఆరభి - ఖండజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| స్వరజనితోంకారనాదాఖండ పం జరపు చిలుక నేమరక భజింపర సప్త | ॥స్వర॥ |
| అనుపల్లవి: | |
| అరవిందాసనహరిహరులకెల్ల మూలా ధారమైనెగడు చిదానందమూర్తి యగు | ॥స్వర॥ |
| చరణము(లు): | |
| విమలాత్మాగ్ని మనోనిల ప్రేరణముచే క్రమగతి నాభీహృత్కంఠమూర్ధాస్యములయందు కమనీయ నాదసుధాకలశముద్భూతమౌ మర్మమెరిగి యాజన్మము రాఘవసన్నుత సు | ॥స్వర॥ |