| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నీ భక్తవరుల కిలలో |
| దర్బారు - త్రిశ్రజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| నీ భక్తవరుల కిలలో నీచోచ్చదశ లేకముగా దోచునమ్మ | ॥నీ॥ |
| అనుపల్లవి: | |
| శోభిల్లు శ్రీ శివకామ సుందరి నిజతత్వాయత్త చిత్తులగు | ॥నీ॥ |
| చరణము(లు): | |
| నిర్మలమతితో నిత్య - కర్మల కిరవైన ధర్మనిష్టులై బరగే - సమ్మతిగల రాఘవసన్నుతులౌ | ॥నీ॥ |