| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కామాక్షీ సదా నీ పద కం |
| తోడి - ఆది | |
| పల్లవి: | |
| కామాక్షీ సదా నీ పద కం జములే గతియని నమ్మితినే కంచి | ॥కామాక్షీ॥ |
| అనుపల్లవి: | |
| ఈ మానవజన్మకు సఫలమని ని ష్కామభక్తితో నిన్నారాధించి | ॥కామాక్షీ॥ |
| చరణము(లు): | |
| ధరాతలి యశోధనకాముడనై పురాణి నిన్నుకోరి పూజింపనేర జరామరణములు దీర కరుణమీర పారజూచి నన్ను పరిపాలింపుము రాఘవనుత | ॥కామాక్షీ॥ |