| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | పరాత్పరీ శివకామేశ్వరీ నీ |
| నాదానందరంజని - ఆది | |
| పల్లవి: | |
| పరాత్పరీ శివకామేశ్వరీ నీ పదాబ్జములే మది సదాభజించు గౌరీ | ॥పరాత్పరీ॥ |
| అనుపల్లవి: | |
| పురాణీ శరదిందునిభాననా హరిహరాది సుర భూసురార్చితాఖండ | ॥పరాత్పరీ॥ |
| చరణము(లు): | |
| ధరాతలిని మరపురాని నీ నామా క్షరామృత పాన మేకాల మాశించి శ్రీరాజేశ్వరీ సుహాసినీ నా మొరాలించి బ్రోచు జ్ఞానానందతీర్థార్చిత | ॥పరాత్పరీ॥ |