కీర్తనలు నారాయణ తీర్థ శ్రీకృష్ణలీలాతరంగిణి


గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

మంగళం
శ్లో. స్వామి\న్‌ సర్వజగన్నివాసరచితాం డోలాం సురేంద్రాదిభిః
వజ్రస్తంభవిచిత్రరత్నఖచితస్వర్ణస్థలే మంటపే
ఆరుహ్యామరవర్యగీతమునిభిర్ధ్యేయాత్మమూర్తే హరే
లావణ్యామృతవారిధే విహర సత్కీర్తిం సువిస్తారయ॥
 
కీర్తన
గౌరి - ఆది
పల్లవి:జయమంగళం నిత్యశుభమంగళమ్‌॥
చరణ (1):మంగళం రుక్మిణీరమణాయ శ్రీమతే
 మంగళం రమణీయమూర్తయే తే
 మంగళం శ్రీవత్సభూషాయ శార్ఙ్గిణే
 మంగళం నందగోపాత్మజాయ॥
చరణ (2):పూతనాకంసాదిపుణ్యజనహారిణే
 పురుహూతముఖదేవహితకరాయ
 సూతాయవిజయస్య సుందరముఖాబ్జాయ
 శీతకిరణాదికులభూషణాయ॥
చరణ (3):కాళీయమౌళిమణిరంజితపదాబ్జాయ
 కాలాంబుదశ్యామ దివ్యతనవే
 కారుణ్యరసవర్షినయనారవిందాయ
 కల్యాణగుణరత్నవారినిధయే॥
చరణ (4):నవనీతచోరాయ నందాదిగోపగో
 రక్షిణే గోపికావల్లభాయ
 నారదమునీంద్రనుతనామధేయాయ తే
 నారాయణానందతీర్థగురవే॥
 
శ్రీమన్నారాయణతీర్థ విరచితా శ్రీకృష్ణలీలాతరంగిణీ సమాప్తా॥
AndhraBharati AMdhra bhArati - nArAyaNa tIrtha - Krishna lila tarangini - Krishna leela tarangini - Krishnalilatarangini - Krishna lila taramgini - nArAyaNa teertha Narayanateertha Narayana teerdha Narayanateerdha andhra telugu tenugu ( telugu andhra )