కీర్తనలు స్వాతి తిరుణాళ్‌ మఙ్గళం - మాతఙ్గతనయాయై మఙ్గళం
పన్తువరాళీ - ఆది
పల్లవి:
మాతఙ్గతనయాయై మఙ్గళం
అనుపల్లవి:
భూయో మనసిజారికన్తాయై మఙ్గళం
చరణము(లు):
బహులకుఙ్కుమ పఙ్కపాటలిత కుచాయై
మహిషాసుర హారిణ్యై మఙ్గళం ॥1॥
కరిరాజ గమనాయై వరతాప సమఞ్చయ-
స్మరణీయ చరణాయై మఙ్గళం ॥2॥
వరనదీ తటగాయై వనజనాభానుజాయై
మరకత మేచకాఙ్గ్యై మఙ్గళం ॥3॥
AndhraBharati AMdhra bhArati - svAti tiruNAL kIrtanalu - maN^gaLaM - mAtaN^gatanayAyai maN^gaLaM ( telugu andhra )