గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.
| నాట - ఆది |
| పల్లవి: |
నమోఽస్తు తే రఘునాయక! నమోస్తు
|
| చరణము(లు): |
నమోఽస్తు తే రఘునాథ పరాత్పర
రమా మనోహర రణ జయశూర
|
పారావార విహార గంభీర
పాధోధిశయన పంకజ లోచన
|
మందర గిరిధర మహిత విచార
మానిత కాసార - మణిమయహార
|
వారణ దుఃఖనివారణ శుభకర
నారసింహ దాసావనలోల
|
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - namoo.astu tee raghunaayaka! namoostu - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )