కీర్తనలు తూము నరసింహ దాసు అకారాది కీర్తన సూచిక

తూము నరసింహదాసు : పరిచయము

రాగాది సూచిక

అంగజజనక సారంగనయన నీకు మంగళం జయమంగళం(మంగళహారతి) సురట - జుల్వ
అదిగో భద్రాద్రి - గౌతమివరాళి - ఆది
అపరాధి నపరాధిని రామయ్య, నేభైరవి - ఆట
అరుదైన రత్న సింహాసన మందుఁ గొలువాయె శ్రీరఘురాముఁడుకాంభోజి - ఆది
అవధరింపుమీ రామ - అవధరింపుమీఆరభి - జులువ
ఆరగించవయ్య రాఘవ అతివతోడను నేరములెంచకయదుకులకాంభోజి - ఆట
ఇంకా సంసారముతోఁ బొందేలా - శ్రీరాముని దలచకసౌరాష్ట్ర - ఆది
ఇంచుకైన నభిమానము లేదా యిది సమయము గాదాపున్నాగవరాళి - చాపు
ఇంతనెనరు గలిగిన దైవము లిక నెవ్వరు ఓరామాసురట - ఆది
ఇందువదన కంటివే యీసభతీరు - యెందైన మును వింటిమేకల్యాణి - త్రిపుట (ఆది)
ఇటువంటిసేవ మన, కెందైనఁ గలుగునాబిలహరి - రూపక
ఇదిగదా సుదినమునకు మూలము ఇదిగదాయదుకులకాంభోజి - ఆది
ఉయ్యాలో జంపాలోఁ మాయొప్పులకుప్పనికికల్యాణి - ఆట
ఎంతో రమ్యమై యున్నది - రాములభవనకాంభోజి - ఆది
ఎందు కలిగినావు దెల్పరా రఘునందన నీ వెందు కలిగినావు దెల్పరామధ్యమావతి - చాపు
ఎందుకే యీవట్టి బాధలు - నీకెందుకే ఎందుకే బాధలఁయదుకులకాంభోజి - ఆది
ఎవ రేమన్నారురా రాఘవ - ని న్నెవ రేమన్నారురానాదనామక్రియ - చాపు
ఏదిరా నీదయ రాద నాపైసౌరాష్ట్ర - ఆది
ఏమరకుమి మనసా - రఘురాముని -శంకరాభరణము - ఆది
ఏమఱకుమీ మనసా - శ్రీరాముని -రేగుప్తి - ఆది
ఏమి తోచ దేమి యుపాయమె రామయ్య నామారువ - ఆట
ఏమిర దశరథరామా నన్నేటికి రక్షించ విది నీకు ప్రేమానాటకురంజి - చాపు
కట్టి వేయగదరే శ్రీరాముల గట్టిగ మదిలోననుకాంభోజి - చాపు
కపురంపు విడెము లివిగోను, రామ, కరుణ జేకొనుము మ్రొక్కేనుకాఫి - ఆట
కరుణ యేదిరా రంగయ్యా నీయదుకులకాంభోజి - ఆది
కర్పూర హారతు లివ్వరే, శ్రీరాములకుమధ్యమావతి - ఆది
కలడో లేడో - శ్రీరాముడు - గలడో లేడోమధ్యమావతి - ఆట
కాచి ప్రోచిన మంచిదేబిలహరి - చాపు
కావేటిరంగా నను కానవేరాయమునాకల్యాణి (సింధుభైరవి) - ఏక
కుశలమా భద్రాచల నిలయుడుయదుకులకాంభోజి (కన్నడ) - ఆది
కోదండపాణి యదుగో! కోదండపాణి యదుగో!భైరవి - ఆది
కోసలాధీశ పంక్తిరథకృత పూర్వసుకృతఫలచూర్ణిక
చల్లరె రామునిపై పూలు చల్లరేకాంభోజి - ఆట
చాలదా రాములసేవ దొరికిన చాలదా - రంగనిసేవ దొరికిన జాలదాయదుకులకాంభోజి - ఆట
చూచి సేవింతము రారే -శ్రీరాములను - జూచి సేవింతము రారేమధ్యమావతి - ఆది
చూడ వేడుకాయెనే సుందరాకారుని ముద్దుమోముఆనందభైరవి - చాపు
చూడగల్గెను రాముని సుందరరూపముఅఠాణ - ఆది
చూడరె మీరు సుదతులార - చూడరె మీరుకాంభోజి - ఆట
చెలియ శ్రీరామచంద్రుని సేవ జేతామాఆనందభైరవి (కన్నడ) - ఆది
చెలియతో పూబంతు లాడెనే మనసీతతో పూబంతు లాడెనేబిలహరి - ఆట
జయ జానకీరమణ - జయ విభీషణ శరణనాట - జుల్వ
జయమంగళం నిత్య శుభమంగళం - మాతల్లి సీతమ్మకు(మంగళహారతి) మధ్యమావతి - ఆది
జాగేల పొందెదరు సఖియలారా మీరుమోహన - రూపక
జోలపాటనవరోజు
దంతధావనముఁ దడయ కవధరింపుము దశరథ నృపనందనా, భక్తచందనాద్విజావంతీ (దర్బారు) - చాపు
దయానిధే! దయ యేదె రామ!మధ్యమావతి - ఆది
దర్శన మదిగో భద్రాచల దర్శన మదిగోధన్యాసి - రూపక (ఆట)
దారిద్రుఁడని మా - సదనమునకు రావేమో తగునా జగన్నాథాశంకరాభరణము - చాపు
దాశరథితోడ సరిదైవ మేదే - మన -సురటి - ఆది / జంగల - ఆట
దృష్టి తాకెనేమో దివ్యమణులు చుట్టి ద్రిప్పి వెయ్యరె ప్రేమమీరను జగపున్నాగవరాళి - చాపు
దొరవలె గూరుచున్నాఁడు భద్రగిరి నాథు డితఁ డేమొ చూడుకాఫీ - ఆట (భైరవి - ఆది)
ధన్యుడనైతి మీ - దర్శనమున రామ - దాసుఁడనఁగ నేటికిఅసావేరి - ఆది
ధన్యోహం బన గల్గెను నేడుగదా!పూర్ణచంద్రిక - చాపు
నమోఽస్తు తే రఘునాయక! నమోస్తునాట - ఆది
నమోనమో దాశరథే నమోనమోశంకరాభరణము - ఆది
నమ్మిన నిన్నే నమ్మవలె రఘునాయక నీతోడుఆరభి - ఆది
నాపాలిభాగ్య మేమందు రఘునాథుడు కనుపించె ముందుఆనందభైరవి - చాపు
నారాయణ నారాయణ నారాయణ హరేకేదారము - రూపక
నారాయణ శ్రీమన్నారాయణయమునాకల్యాణి - ఆది
నిదుర బోనియవె రాముని! సీతమ్మ నీవు! నిదురబోనియవె రాముని!ముఖారి - ఏక
నిద్దుర బుచ్చరే శ్రీరాముని నిద్దుర బుచ్చరేముఖారి - ఆట
నిద్దుర బుచ్చవే రాముని నీవు మంచి సుద్దులు చెప్పవే భామినియదుకులకాంభోజి - ఆట
నిద్రాముద్రాంకింతమైన కన్నుల నీటుఁ జూడ గల్గెనుఆనందభైరవి - చాపు
నిను నమ్మియున్నవాడనునాదనామక్రియ - ఆది
నిన్ను జూచుభాగ్యము నా కన్నుల కెన్నటికో! రామశంకరాభరణము (సారంగ) - ఆది
నిస్తుల వజ్రోపలస్థగిత శాత కుంభచూర్ణిక
నీకు నాకు దంటలే శ్రీరామ - నిన్ను విడిచిపోనులేసురటి - చాపు
నీమోము జూపినఁ జాలు - రామ - నిరతము మాకు వెయివేలుబిలహరి - చాపు
నీరాజన హారతినీరాజన హారతి
నీలనీరదగాత్రు నీరజదళనేత్రు నెన్నడు గనుగొందునోనాటకురంజి - ఆట
నేడు గదా రఘురాముని పదములు చూడగల్గె మనకు చూడఁసావేరి - ఆది
నేడుగదా నా జన్మ సఫలముగ - నిన్ను జూడగంటిమధ్యమావతి - ఆది
నోరూరు గదవె శ్రీరాముని దలచిన నోరూరు గదవెబిలహరి - రూపక
పదరే సఖియలార మీరు పదరే చూతాముయదుకులకాంభోజి - ఆది
పయనమై యున్నాను శ్రీరాముల పాదసన్నిధికిసురట - ఆట
పరాకుముఖారి - ఆది
పవళించెనమ్మా! శ్రీరాములు! పవళించెనమ్మా!శ్రీ - ఆట (చాపు)
పవళింప వేంచేయ సమయము రామశంకరాభరణము - ఆట
పవళింపవయ్యా! రామయ్య! పవళింపవయ్యా!శ్రీ - ఆట
పాహి పాహి మాం రామ - పాహి పాహి మాంనాదనామక్రియ - ఆది
పాహి శ్రీరఘునాయకా భక్తజనపాల నను బాయకా పాహి శ్రీరఘువీరకల్యాణ - త్రిపుట
పాహిమాం కృపానిధే - పరమపురుష శ్రీహరేదేశీయ - ఏక
పుట్టఁగానే సెలవా - యీ భువిలోన -భైరవి - త్రిపుట
పూజ చేతాము రారె శ్రీరాములకేదారగౌళ - చాపు
పూజ సేయరే బంగరుపూల, పూజసేయరేముఖారి - ఆట
పూజ సేయుచునుండరే శ్రీరామునిఆనందభైరవి - ఆది
పోయివత్తు నటవే - ఓ జననీ - పోయివత్తు నటవేసురటి - ఆది
పోరే మీ యిండ్లకు ప్రొద్దునలేచివరాళి - చాపు
భజనఁజేసే విధము తెలియండి - జనులార మీరుసౌరాష్ట్ర - రూపక (ఆట)
భద్రాచలనిలయ మాం పాలయ పావనబిరుదే దయ నీదయబిలహరి - చాపు
భద్రాద్రికి నిదుగో మేము పయనమైతిమి రామఆనందభైరవి - ఆది
భాగవతుల పాదరజము పైని జల్లుకోవలెబిలహరి - ఆది
భామామణులారా మీరు పయనమై రారెధన్యాసి - ఆది
మంగళం రాధా భుజంగాయ వరవల్ల(మంగళహారతి) భైరవి - జంపె
మనసా నీకీ దురభిమాన మేలనేయదుకులకాంభోజి - ఆది
మనుజాధముల వేడవలెనా - అవమానములకు నోర్వగలనాబిలహరి - ఆట
మేలుకో సుగుణాలవాల జానకిలోల భక్తపాల నిదుర మేలుకో(మేలుకొలుపు) భూపాళ
రంగని సేవింపఁ గలిగెనమ్మ - వయ్యారి మోహనరేగుప్తి (మోహన) - ఆది
రక్షకుఁడౌ నీవు గలిగియుండఁగ మాకు - రామరామ భయ మేలనేఅసావేరి - ఆట
రామ భద్రాద్రిధామా శరణన్న నేటిది మేరాఆహిరి - చాపు
రామ యిందాక యెందు బోయినావురాయమునాకల్యాణి - ఆది
రామ రామా యన నోరు రాదటే - ఓ మనసా!యదుకులకాంభోజి (ఆనందభైరవి) - ఆది
రామ! నీవాడసుమీ - యిక నన్ను - బాముల బెట్టకుమీ!పంతువరాళి - చాపు (హిందోళ)
రామనామపంజరమే యిల్లాయెను - రమణులార చూడరెమారువ - ఆట
రామనామమే జీవనము - భక్తావనము పతితపావనముకమాసు - ఆది / కాంభోజి - ఆట
రామనామామృతమే నీకు - రక్షకం బనుకోవె మనసాకీరవాణి - ఆది / మధ్యమావతి - ఆట
రామరామ యంటే నీ సొమ్మిక యేమి తక్కునౌనేకల్యాణి - ఆది
రామరామ యందునో అప్పుడు వట్టి పామరమున నుందునోరేగుప్తి - ఆట
రామరామ యననైతినిదేశాక్షి - ఆట
రామరామా యనవె - ఓమనసా శ్రీరామరామా యనవేశంకరాభరణము - ఆట
రామసహాయ మెన్నటికో - భక్తవరాళి - రూపక (ఆట)
రామా నీ వెందున్నవాడవో భక్తరాజి రక్షణమును బూనవోశంకరాభరణము - ఆట
రామా నీదయ రాదా పూర్ణకామా నీమది లేదామాంజి - ఆది
రామా యని మిమ్ము దలచని యానోరు - రాతి రోలనవలెనుఆహిరి (ధన్యాసి) - చాపు
రాముని నమ్మితి నా దేహము స్వామి కమ్మితికాంభోజి - ఆది
రారా రఘునందన బిలిచినఁ బల్కవేర భక్తచందనాముఖారి - ఆది
లాలి శ్రీభద్రాచలేశ జయలాలి(లాలిపాట) నవరోజు - ఆట
లేర నాపాలి శ్రీవీరరాఘవ లోకాధార మాధవ శౌరి లేరాభూపాల - ఆట
వందన మిదె శ్రీరంగ నీకు వందన మిదెతోడి (శహన) - ఆది
వందనమిదె ఓ గణనాథా - నీకునాట - ఏక
వనజబాంధవ వంశ - వార్ధిసోముని రఘువరుని జూతము రారెశుద్ధసావేరి - ఆట
వరదునిఁ గంటినీ - కంచి వరదునిఁ గంటినీశహన - ఆది (ఆట)
వినవే శ్రీరాముని కథలు - నోటశహన - ఆది / సౌరాష్ట్ర - ఆది (ఆట)
విరిబంతులాటలు చూడరే మనవెలది సీతాపతిని వేడరేకాఫి - ఆట
శరణాగత పోషణా దాసర్చితబిలహరి - చాపు
శరణు భద్రశైల నాయకా - కావు కావుయదుకులకాంభోజి - ఆది
శ్రీమజ్జయవిజయ వైనతేయాంజనేయ నిలయీకృతచూర్ణిక
శ్రీమద్భూమిసుతామనః కుశేశయ దివాకరంచూర్ణిక
శ్రీమానస నవకైరవసోమా రిపుభీమాకేదారగౌళ - రూపక
శ్రీరామ జయరామ శ్రీసీతారామహెచ్చరిక (రూపక)
శ్రీరామ జయరామా - శ్రీసీతామనోరామా! కారుణ్యగుణధామా కౌసల్యరామాఘూర్జరి (శంకరాభరణము) - ఆది
శ్రీమత్సమస్త భూపాలజాల సుందరీసందోహసుందరచూర్ణిక
సందడి సేయవలదు రాకురే! సుందరులార!శంకరాభరణము - ఏక
సదయుడవని నిన్ను బదపడి వేడ నీ హృదయము కరుగదేమికల్యాణి - త్రిపుట (ఆట)
సీతామనోహర పాహి మాం రామ -నాట - ఆది (జంఝాటి)
సీతారామయ్య వైకుంఠమునకు బోవుచున్నాము రామకేదార - ఆది
సెలవా మాకిక - సెలవా రామయ్యయదుకుల కాంభోజి - చాపు
సెలవా మాకు సెలవామధ్యమావతి - ఆట
స్వామి నా మొర వినకున్నావేమి - రామస్వామిభైరవి - ఆది
స్వారి వెడలెను - రాముఁడు స్వారి వెడలెనుమధ్యమావతి - ఆది (చాపు)
హరి నామొర విని రావదేమి శ్రీహరి నామొర విని రావదేమిఆనందభైరవి - ఆట
హెచ్చరికై యుండుడీ దిక్పతులారమోహన - చాపు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMha dAsu kIrtanalu - akArAdi kIrtana sUchika - tUmu narasiMhadAsu - Tumu Narasimha Dasu - Lyrics of Tumu Narasimhadasu kIrtanalu bhajanalu Toomu Narasimha dasu ( telugu andhra )