కీర్తనలు త్యాగరాజు రామఏవ దైవతం రఘుకులతిలకో మే
బలహంస - రూపక
పల్లవి:
రామఏవ దైవతం రఘుకులతిలకో మే రా..
అను పల్లవి:
విగతకామమోహమదో విమలహృదయశుభఫలదో రా..
చరణము(లు):
జిత గౌతమకృతశాపొ నతవరద సీతాపో రా..
భక్తచిత్త తాపహరో భావుకదానచతురో రా..
సురతారకగణచంద్రో మురనరకేభమృగేంద్రో రా..
హరిపద్మజశర్వేశో హరిదశ్వ సుసంకాశో రా..
త్యాగరాజహృత్సదనో నాగరాజవరశయనో రా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - raamaeeva daivataM raghukulatilakoo mee ( telugu andhra )