కీర్తనలు త్యాగరాజు వినరాద నా మనవి
దేవగాంధారి - దేశాది
పల్లవి:
వినరాద నా మనవి వి..
అను పల్లవి:
కనకాంగ కావేటిరంగ శ్రీకాంత
కాంతలెల్లఁ గామించి పిలిచితే వి..
చరణము(లు):
తేజినెక్కి బాగ తెరువున రాగ
రాజసతులు చూచి రమ్మని పిలిచితే వి..
భాగధేయ వైభోగరంగ శ్రీ
త్యాగరాజనుత తరుణులు పిలిచితే వి..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - vinaraada naa manavi ( telugu andhra )