| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పురుషోత్తమ మాంపాలయ వాసుదేవ |
| సావేరి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| పురుషోత్తమ మాంపాలయ వాసుదేవ కరుణాకర కమలనయన దేవదేవ॥ |
| అనుపల్లవి: |
| గరుడధ్వజ భార్గవీశ సరసిజభవ పురుహూతాదిమవందితామితవిభవ॥ |
| చరణము(లు): |
| భుజగాచలవాసనిరత సుగుణభరిత గజపాలక నాశరహిత శుభదచరిత॥ |
| నిజదాసనుతాభిలసిత మణిభూషిత రజనీశముఖాంగదయుత దశరథసుత॥ |