కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 162. చుక్కలరాక
162. చుక్కలరాక (శాఫోగీతము)
చెలియింటిముందర కల దొక్కమఱ్ఱి
దిన మెల్ల నట గాలి తీయగా బాడు
సంజ గూర్చుని కలిసి, చల్లనినీలి
నింగి చుక్కలరాక నీక్షింతు మచట.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 162. chukkalarAka - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )