Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
కవితలు
యెంకి పాటలు
యెఱ్ఱి నా యెంకి
17. యెఱ్ఱి నా యెంకి
యెనక జల్మములోన యెవరమో నంటి
సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి
ముందు మనకే జల్మ ముందోలె యంటి
తెల్ల తెలబోయింది పిల్ల నా యెంకి
యెన్నాళ్ళొ మనకోలె యీసుకము లంటి
కంట నీ రెట్టింది జంట నా యెంకి
AndhraBharati AMdhra bhArati - kavitalu - yeMki paaTalu - yeRRi naa yeMki ( telugu andhra )