| నాటకములు | కన్యాశుల్కము | గురజాడ అప్పారావు |
శ్రీరస్తు.
కన్యాశుల్కము
హాస్యరస ప్రధానమగు నాటకము.
శ్రీ శ్రీ శ్రీ హర్హైనెస్
ది మహారాజ కుమారికా సాహేబా
ఆఫ్ విజయనగరం, మహారాణీ ఆఫ్ మాధోగడ్, రీవా,
సర్కార్ వారి భృత్యుడగు,
గు ర జా డ - అ ప్పా రా వు చే
రచింపబడినది.
రెండవ కూర్పు.
చెన్నపట్ణం
జి. రా మ స్వా మి శె ట్టి గా రి
ముద్రాక్షరశాలయందు
ముద్రాపితంబై ప్రకటింపంబడియె.
వెల 12 అణాలు.
చెన్నపురి ఎస్ప్లెనేడ్లోని
వా వి ళ్ల - రా మ స్వా మి శా స్త్రు లు అండ్
సన్సువారి డెపోలో దొరకును.
All Rights Reserved
1909.