నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
Gurajada Apparao

గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కము రెండవ కూర్పును 1909 లో ప్రచురించారు. ఆనాటి వావిళ్లవారి ప్రచురణప్రతిని ఇండియా ఆఫీసు లైబ్రరీ, లండన్‌ నుండి ప్రొఫెసర్‌ వెల్చేరు నారాయణరావు గారు తెప్పించుకొన్నారు. దానిని మా ఉపయోగమునకై చాల సహృదయంతో అందించారు. శ్రీ పరుచూరి శ్రీనివాస్‌ దంపతులు ఓపికతో ప్రూఫులు చదవడంలో తోడ్పడ్డారు. వీరికి మా కృతజ్ఞతాభివందనములు.

AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)