పాత్రములు.
- అగ్నిహోత్రావధాన్లు - కృష్ణారాయపురం అగ్రహారీకుడు.
- వెంకమ్మ - అతనిభార్య.
- బుచ్చమ్మ - పెద్దకూతురు, వితంతువు.
- సుబ్బమ్మ - రెండవకూతురు.
- వెంకటేశం - కుమారుడు.
- కరటకశాస్త్రి - అగ్నిహోత్రావధాన్లు బావమరిది, విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు.
- కరటకశాస్త్రియొక్కశిష్యుడు, పెళ్లికూతురువేషము, దాసరివేషము వేయును.
- లుబ్ధావధాన్లు - రామచంద్రపురం అగ్రహారీకుడు.
- మీనాక్షి - అతనికుమార్తె, వితంతువు
- రామప్పంతులు - రామచంద్రపురం అగ్రహారం కరణం.
- గిరీశం - లుబ్ధావధాన్లు పింతల్లికొడుకు. వెంకటేశముకు చదువుచెప్పు నయ్యవారు.
- సౌజన్యారావుపంతులు - వకీలు.
- భీమారావుపంతులు - ప్లీడరు.
- నాయుడు - ప్రైవేటు వకీలు.
- పూజారి గవరయ్య - వైద్యుడు, మాంత్రికుడు.
- మధురవాణి - వేశ్య.
డిప్టీకలక్టరు, హెడ్కనిష్టీబు, పోలిసెట్టి, సిద్ధాంతి, బైరాగి, దుకాణదారు, గ్రామమునసబు, హవల్దారు, యోగిని, లుబ్ధావధాన్లుయొక్క నౌఖరు అసిరిగాడు, మనవాళ్లయ్య, వీరేశ.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)