బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గుడుగుడుకుంచం...

గుడుగుడుకుంచం...

గుడుగుడుకుంచం గుండేరాగం,
పావడపట్టం పడిగేరాగం,
అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే,
పేపేగుఱ్ఱం పెళ్లికిపోతే,
అన్నా! అన్నా! నీపెళ్లెపుడంటే
రేపుగాక, ఎల్లుండి.
-- కత్తీగాదు, బద్దాగాదు గప్‌, చిప్‌!
AndhraBharati AMdhra bhArati - guDuguDukuMchaM... - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )