| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 45. రామ చిలుక |
|
చిలుక చిలుక రామ చిలుక పలక నంటుందీ అత్త తెచ్చిన కొత్తకోక కట్టనంటుంది మామ తెచ్చిన సన్న బియ్యం దంచ నంటుంది అవ్వ తెచ్చిన ఆది రసం తినా నంటుంది మొగుడు తెచ్చిన మల్లెపూలు ముడవ నంటుంది కటారి కోకమీద కన్ను వేసిందీ. మామ కొడుకుమీద మనసు ఉంచిందీ. |