| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 81. ఒయ్ రాజ |
|
రాచవారి చిన్నవాడా ఒయ్రాజ రారా ముద్దూలగుమ్మా. రెండూళ్ల మధ్యనీ యేరుగట్టి దున్నరా రాచవారి చిన్నవాడా ఒయ్రాజ రారా ముద్దూలగుమ్మా. ఆవునిత్తా నమ్ముకోరా ఒయ్రాజ దూడనిత్తా నమ్ముకోరా రాచవారి చిన్నవోడా ఒయ్రాజ రారా ముద్దూలగుమ్మా. |