| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 87. ఊతపదాలు |
|
అన్నల్లు వచ్చారు కూరేమి కూర ఆ సువ్వి - ఆ సువ్వి... అలచంద పప్పు అడవి కాకరకాయ ఆ సువ్వి - ఆ సువ్వి... బావల్లు వచ్చారు కూరేమి కూర ఆ సువ్వి - ఆ సువ్వి... పాదుల్లో తొండల్లు గోడ బల్లుల్లు ఆ సువ్వి - ఆ సువ్వి... |