| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (హంస సందేశాలు, మేఘ సందేశాలు, చిలుక రాయబారాలు చాలా ప్రాచీన సారస్వత విలువ గలిగినవి. విష్ణుమూర్తికి చందమామ ద్వారా - తన బాధను చెప్పుకొంటూంది లక్ష్మి.) |
| 007. చందమామా |
|
నా వెన్ను దన్నూకో నాడూ జన్మించీనా చందమామా నా నగధారూలతో నా మనవి దెల్పావే చందమామా నిన్న నీపొద్దూన తిన్నన్నమే కాని చందమామా నా కన్నూలనే నన్ను నన్యమెరుగనయ్య చందమామా పాలా సంద్రుని యింట పుట్టీనామూ మనము చందమామా ఇంత పగతూడవై నన్ను బాధింపుటది యేమొ చందమామా |