| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (పెళ్ళిళ్ళలో వేళాకోళంపాటల పంక్తిలో వినిపించేదే ఈ విందు) |
| 020. విందు పాట |
|
విందు చేసినారూ వియ్యాలా వారింట విందూ మాట చెబితే వింతాగా వుంటుంది ... పొట్టీ బావగారూ కొట్టూ పెత్తనమాట కొట్టూలో సరకూలూ ఇవతలకూ రానియరు ... అత్తగారు వచ్చీ పళ్లెం తట్టినాదీ మామగారూ వచ్చి మటమటాలాడేరూ ... పెద్దాబావగారూ మేళంవద్దనుండే వదినా గార్లంతాను వడ్డించా బోయారూ ... |