| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (ఇదీ ఆడవారి నోముపాటే) |
| 059. చిట్టీబొట్టు |
|
చిట్టీ బొట్టూ పట్టావాలే సిరిగలయింట పుట్టావాలే ఏడుగురు అన్నల తోడాబుట్టావాలే ఏకాచక్రం ఏలావలే కాటిక గౌరూ పట్టావాలే కలిగిన వారింట పుట్టావాలే నిత్య శృంగారం పట్టావాలే నిత్యము మాయింట పసుపూ కుంకుమ పన్నే - అద్దం అమ్మలకు నేను యియ్యావాలే. |