| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 100. దంపులు |
|
బావ లందరు గూడి బండెక్కి వెడుతుంటె అందులో పెదబావ బండెక్కి వెళ్లు తెడ్డిరిగి ముడ్డిరిగి మూతీ పళ్లిరిగీ మూతీ పళ్లిరిగిన బావ నాకేమి తెచ్చావూ మూటాతో చెక్కిలాలు మువ్వంచు చీర కావిడతో చక్కిలాలు కరకంచు చీర |