Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
ఇతిహాసములు
ఉత్తరరామాయణము
సాకేతపురవర్ణనము
సాకేతపురవర్ణనము
ఉ.
శ్రీతరుణీవిహార సరసీజ విరాజితరాజసౌధసం
ఘాతము గోపుర స్ఫురిత కాంచనకుంభ విభాభిభూత ఖ
ద్యోతము ద్యోతమానమణితోరణ వారసమేత మొప్పు సా
కేతము వాతసంచలితకేతు పట ప్రహతాభ్రజాతమై
2
« ప్రథమాశ్వాసము
వప్రవర్ణనము »
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju