| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | గజవర్ణనము |
| చం. | ప్రతిగజశంక నభ్రనికరమ్ము రదమ్ములఁ గ్రుమ్ము, దిక్కరి ప్రతతుల మార్కొనం బిలుచు భంగిని బృంహితముల్ ఘటించు, న భ్రతటినిఁ బద్మముల్ పెనఁచి పట్టి పెకల్చుటకుం బలెన్ సము న్నతకరముల్ నిగుడ్చు గగనమ్మున కప్పురి మత్తు టేనుఁగుల్ | 16 |