ఇతిహాసములు ఉత్తరరామాయణము మందమారుతవర్ణనము
మందమారుతవర్ణనము
ఉ.సారవకైరవాంబురుహసారమరందభరంబు సెంది శృం
గారవనావలీవివిధకౌసుమరేణువు లూఁది సౌధసం
చారి వధూకుచోరు ఘనసారమృగీమదగంధసార కా
శ్మీర సువాసనల్‌ దొరసి మీఱు సమీరకుమారుఁ డప్పురిన్‌
22
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju