Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
ఇతిహాసములు
ఉత్తరరామాయణము
అగస్త్యుడు రావణుని వృత్తాంతముం జెప్ప నారంభించుట
అగస్త్యుడు రావణుని వృత్తాంతముం జెప్ప నారంభించుట
ఉ.
వారిజబంధువంశవరవారిధిచంద్ర! దశాననాది దే
వారిజనుస్తపోబల జయ స్ఫురణంబులు విస్తరించెదన్
సారవభృంగ ఝంకరణ సంగ తరంగరవంబులీల నా
సారవచో విజృంభణలు సారె వినం దగు నంచు నిట్లనున్
113
« శ్రీరాముడు మునులను రావణ జనన వృత్తాంతముల నడుగుట
పులస్త్య బ్రహ్మ వృత్తాంతము »
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju