ఇతిహాసములు ఉత్తరరామాయణము తృతీయాశ్వాసము
తృతీయాశ్వాసము
కం.శ్రీవనితానిభనీళా
దేవీకుచమృగమదాభదేహరుచిఝరీ!
గోవర్ధన లీలాధృత
గోవర్ధనశిఖరి! వేణుగోపాల! హరీ!
1
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju