ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము
| క. |
శ్రీసంబంధాయుర్గురు | తా సిద్ధిద చరణపద్మ! దాంత్యున్మీల
ద్ధీసద్మ శాంతిసేవ్యా | వ్యాసాది మునీంద్రభావ్య హరిహరనాథా!
|
001 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )