ఆదిపర్వము - పంచమాశ్వాసము
| క. |
శ్రీనాథమూర్తి! విబుధని | ధాన! మహాదాన తర్పితద్విజవర! వేం
గీనాథ! పార్థనిభ! యభి | మానమహార్ణవ! మహేంద్రమహిమాతిశయా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )