పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
క. శ్రీ మందిర! బుధజన చిం | తామణి! కోదండపార్థ! ధర్మవిచారో
ద్దామ! నల నృగ భగీరథ | రామ చరిత్రాభిరామ! రాజనరేంద్రా!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )