ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము
| క. |
శ్రీలలితమూర్తి! సుమహ! | చ్చాళుక్యవరేణ్య! పుణ్యచారిత్ర! విచి
త్రాలంకారోజ్జ్వల కవి | తాలాపకలాప! సంతతానందమతీ!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )