ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము
| క. |
శ్రీకర సోమాన్వయ ర | త్నాకర హిమధామ! ధార్మికాంచిత వినయో
త్సేక! భువనైకవీర మ | హాకావ్యరస ప్రయోజనారూఢమతీ!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )