పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము
క. శ్రీనామక పార్వత్యభి | ధానక మాధుర్య ధుర్యతత్త్వాశ్లేషో
పానీతనిరంతర సాం | ద్రానంద ప్లావితాత్మ! హరిహరనాథా!
001
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - aSvamEdha parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )