భీష్మపర్వము - తృతీయాశ్వాసము
| క. |
శ్రీ విలసనత్వగురు గౌ | రీ విభ్రమ రమ్య చాతురీ స్వీకృత స
ద్భావ! నిరుపాధికానం | దావహ! కరుణానుభావ! హరిహరనాథా!
|
1 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )