పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీ నిష్పాదన నిపుణ! కృ | పా నిరతి శయార్ధ్రభావ! భావాతీతా!
భాను సహస్ర ప్రభ! ర | మ్యానంత వపుః ప్రకాశ! హరిహరనాథా!
1
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )