శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము
| క. |
శ్రీగౌరీ పల్లవపుట | యోగాశ్రయ మంజరీ సముజ్జ్వల మూర్తీ !
యోగీంద్ర సంతతాంత | ర్యాగ పరీపాకరూప! హరిహరనాథా !
|
1 |
| వ. |
దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.
|
2 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - udyOga parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )