ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
ఫల శ్రుతి
క. ఈ రామచరిత మెప్పుడు
వారక విన్నట్టివారు వ్రాసినవారున్‌
గోరి పఠించినవారును
శ్రీరాముని కరుణ మేలు సెందుదు రెలమిన్‌.
136
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )