కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 148. అదృష్టము
148. అదృష్టము
భాగ్య మ్మది యనేక భంగుల మాఱు
సంద్రంపు తరగలచందంబు దోప
కాన నెమ్మది తెల్వి గల్గియున్నపుడె
పానమ్ము జేయు మావల నేమి యౌనొ?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 148. adR^iShTamu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )