కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 037. బాలకృష్ణుడు
37. బాలకృష్ణుడు
బంగారు పుష్పమ్మువలె ముద్దుగులుకు
చిన్నారి పొన్నారి చిట్టి నాతండ్రి
సకలసంపదలైన స్వారాజ్యమైన
నాచిన్ని కృష్ణుకన్నను నెక్కువౌనె?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 037. bAlakR^iShNuDu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )