కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 106. చిట్టినిద్ర
106. చిట్టినిద్ర
నే మేలుకొనియుండ లేమ నిద్రించు
నావకడుపులోని నావికుబోలి
రాజుపాలన క్రింద రాజ్యమ్మువోలె
తల్లి పక్కలోని పిల్లలా గొదిగి.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 106. chiTTinidra - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )