కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 169. గోపబాలు లేనగుమోము
169. గోపబాలు లేనగుమోము (కృష్ణకర్ణామృతము నుండి)
శైవుడనె, యించుకేని సంశయము లేదు,
భక్తి బంచాక్షరీమంత్రపఠన సేతు
నట్టు లయ్యు నతసీకుసుమావభాస
గోపబాలు లేనగుమోమె గోరు మనము.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 169. gOpabAlu lEnagumOmu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )