కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 047. కనుమూత
47. కనుమూత
కోడెత్రాచు కనుల కూసమ్ము మూసె
మృగరాజుకన్నుల మూయించె నెండ
ముద్దియ నెమ్మోము మూసె ముసుంగు
కవిచంద్రు మోహాంధకారమ్ము మూసె.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 047. kanumUta - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )