కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 100. పితృస్మృతి
100. పితృస్మృతి
తల్లియును తండ్రియును గూడ తానె యౌచు
ప్రాణములకన్న నెక్కుడు ప్రాణముగను
నన్ను గాచి పెంచిన నాదు కన్న తండ్రి
యాత్మకు నొసంగు శాంతి నాత్మైకనాథ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 100. pitR^ismR^iti - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )