కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 08. ప్రేమ
08. ప్రేమ
ప్రబలతాపవిదీర్ణమై బాష్పవారి
పదనువారిన యెదఁ బ్రేమ పాదుకొనును
కఱ్ఱునం జీల్చి బోదె నీర్గట్టకున్న
నా రెటుల నాటుకొనును కేదారమందు
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 08. prEma - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )